FOR THE PEOPLE
మీరు ఎపుడైనా ఎవరికైనా సహాయం చేసారా కనీసం సహాయం చేయడానికి ప్రయత్నించారా, అలా కాకపోతే ఇపుడు చేయండి. . మేము ఒక సంస్ధను స్థాపించాము దాని పేరు ఫర్ ధి పీపుల్ అంటే ప్రజల కొరకు అని అర్ధం ఎవరైనా ఆపదలో ఉంటే ఆధుకుంటాము వారికి సహాయం చేస్తాము.
మాతో పాటు మీరు కూడా పాల్గొనాలంటే మమ్మల్ని కలవండి . ఫేస్ బుక్ లో www .Facebook.com /pages/For-the-People/1395070820743621 అనే url ను అనుసరించండి.
28 కోట్ల మంది జనాభా లో ఒక bill gates పుడితే 120 కోట్ల మంది జనాభా ఉన్న ఇండియా లో ఎంత మంది bill gates పుట్టాలి. మన తాతలు మన తల్లిదండ్రులు కూడా అభివృద్ది చెందుతున్న భారతదేశాన్ని చూసారు మనం కుడా అదే విధంగా ఉండకూడదు మనమైనా మన తర్వాత తరాల వారికి అభివృద్ది చెందిన భారతదేసాన్ని అందించాలి.
![]() |
ఈ పరిస్థితి మారదా |
